How to start new dairy farm||SUCCESS FULL DAIRY FARM || Dairy farm tips||కష్టాన్ని తట్టుకుంటే లాభాలు

Raithu sagubadi

Raithu sagubadi

92,719 views

ప్రేక్షకులకు విజ్ఞాప్తి .. అందరూ వీడియోలు చుస్తున్నారు గాని సబ్స్క్రయిబ్  చేయకుండా చూస్తున్నారు ... ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసి చూడండి
మనం ఇప్పుడు శంషాబాద్ మండలం .. శంకరాపురం గ్రామం .. రంగారెడ్డి జిల్లాలోని చంద్రారెడ్డి గారి డైరీ ఫార్మ్ లో ఉన్నాము. డైరీ ఫార్మ్ నడపడం అంత సులభం కాదు అంటున్నాడు ఈ రైతు .. డైరీ లో లాభాలు చూడాలి అంటే చాల కష్టపడాలి ... కష్టానికి తగ్గా లాభాలే తప్ప అతి లాభాలు అయితే ఏ డైరీ లో ఉండవు అంటున్నాడు చంద్ర రెడ్డి .సక్సెస్ అయినా  ఏ రైతు  ఇంత జన్యున్ గా ఎవరు చెప్పి ఉండరు. కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టేవాళ్ళు చంద్రా రెడ్డి గారి డైరీ ఫార్మ్ ని విజిట్ చేసి విలువైయినా సలహాలు తీసుకోవచ్చు  చంద్రా రెడ్డి గారి ఫోన్ నెంబర్ : 9701021362  
మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ  రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క  రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు. మన ఛానల్లోని   వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే  .. అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..