అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🔥 | మసాలా ఘుమఘుమలతో అచ్చమైన అంకాపూర్ స్టైల్ చికెన్ | Food on farm

Food on Farm

Food on Farm

898,263 views

అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🌶️🔥
తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన అంకాపూర్ స్టైల్‌లో, నాటు రుచితో మసాలా ఘుమఘుమలాడే చికెన్ కర్రీని ఈరోజు తయారు చేస్తున్నాం.

ఎక్కువగా గ్రేవీ లేకుండా, ప్రత్యేకమైన మసాలాలతో, చికెన్‌లోకి రుచి బాగా పట్టేలా చేసే ఈ రెసిపీ అన్నంతో తింటే అదిరిపోతుంది! 😋🍗

ఈ వీడియోలో మా ఫార్మ్‌హౌస్ వాతావరణంలో అచ్చమైన గ్రామీణ స్టైల్ అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాం.

👍 వీడియో నచ్చితే Like చేయండి
❤️ మీ Friends & Familyతో Share చేయండి
🔔 Food on Farm ని Subscribe చేయడం మర్చిపోవద్దు!

#AnkapurChicken #ChickenCurry #VillageCooking #FoodOnFarm #TeluguRecipes