పెరూ జాతి + నాటు కోళ్లు | ఫ్రీ రేంజ్ పెంపకం | Satyanarayana

Raitu Nestham

Raitu Nestham

31,306 views

#raitunestham                  #natukollapempakam          #livestockfarming

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె మండలం తుమ్ముల గ్రామానికి చెందిన సత్యనారాయణ.. నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. తాటాకు షెడ్డులో దాదాపుగా 450 కోళ్లను ఫ్రీ రేంజ్ విధానంలో పెంచుతున్నారు. పెంపకం విధానాలను ఇలా వివరించారు.

మరింత సమాచారం కోసం సత్యనారాయణ గారిని  94414 99699  లో సంప్రదించగలరు....

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - మామిడి రైతుల Income పెంచే కవర్ ఐడియా | Chi...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - Facebook: Rytunestham
☛ Follow us on - Twitter: rythunestham