అమ్మా...! భానుమతిగారూ..! మీకు నా నమస్కారం. నేటి సమాజంలో కొడుకుల కన్న ఎందరో తల్లుల మానసిక క్షోభను కళ్ళకు కట్టిoచారు. 'ఏ రాయి అయితేనేం పళ్లూడ గొట్టటానికి'అన్నట్లు ఎవరి కోడలయితెనేం అత్తను తరిమెయ్యడానికి అనే విధంగా ఈ కాలంలో 95/ మంది కోడళ్ళు ఈ అస్మిత లాగే ఉన్నారు, మంచి మనసున్న కొడుకులను కూడా మార్చేస్తున్నారు.ఎటొచ్చి నేను, నా మొగుడు, పిల్లలు , నా తల్లిదండ్రులు అన్న భావనలోనే ఉన్నారు. కొడుకులు కూడా భార్యావిధేయులయితే తప్ప మనుగడ లేదు. ఇక వాళ్లేం చేస్తారు? అందుకే ఆరిపోయే దీపాల్లాంటి వారము మేమెందుకు?వీరితో అని చాలా మంది అత్తామామలు ప్రక్కకు తప్పుకుంటున్నారు కొడుకుల జీవితాల్లోనుంచి.లేదు లేదు తప్పుకునేలా కోడళ్ళు,వారి పుట్టింటి వారు చేస్తున్నారు. అందుకే కదా! పుంఖానుపుంఖాలుగా వృద్దాశ్రమాలు పుట్టుకొచ్చేది. ఏం చేస్తాం, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది రేపు మనల్ని కూడా కాటేస్తుంది అని మరిచారు నేటి కోడళ్ళు.
'ఏ రాయి అయితేనేం పళ్లూడ గొట్టటానికి'అన్నట్లు ఎవరి కోడలయితెనేం అత్తను తరిమెయ్యడానికి అనే విధంగా ఈ కాలంలో 95/ మంది కోడళ్ళు ఈ అస్మిత లాగే ఉన్నారు, మంచి మనసున్న కొడుకులను కూడా మార్చేస్తున్నారు.ఎటొచ్చి నేను, నా మొగుడు, పిల్లలు , నా తల్లిదండ్రులు అన్న భావనలోనే ఉన్నారు.
కొడుకులు కూడా భార్యావిధేయులయితే తప్ప మనుగడ లేదు. ఇక వాళ్లేం చేస్తారు? అందుకే ఆరిపోయే దీపాల్లాంటి వారము మేమెందుకు?వీరితో అని చాలా మంది అత్తామామలు ప్రక్కకు తప్పుకుంటున్నారు కొడుకుల జీవితాల్లోనుంచి.లేదు లేదు తప్పుకునేలా కోడళ్ళు,వారి పుట్టింటి వారు చేస్తున్నారు. అందుకే కదా! పుంఖానుపుంఖాలుగా వృద్దాశ్రమాలు పుట్టుకొచ్చేది.
ఏం చేస్తాం, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది రేపు మనల్ని కూడా కాటేస్తుంది అని మరిచారు నేటి కోడళ్ళు.