🙏🙏💞💞అన్న మీకు ధన్యవాదాలు మీరు చెప్పిన ఐదు సెకండ్లు ఈరోజు నుండి నేను పాటిస్తాను నిజంగా మీలాంటివారు ఈ సమాజానికి చాలా అవసరం మీరు మాకు ఒక గురువు లాంటి వారు నీకు పాదాభివందనాలు💞💞🙏🙏
Actually last year me video's inspiration tho early morning 5 ki లేవడం start చేసాను, కానీ మళ్ళీ late గా లేవడం అలవాటు ఐపోయింది. దానివలన న goals అన్ని pennding ఐపోయాయ్. ఈరోజు నెను మాల్లి new life start చేద్దాం అని గట్టిగా అనుకోని, వెంటనే మీ channel లో ఏమైనా inspiration video ఉంటదేమో అని చూస్తే ఈ video చూసాను ఇకనుండి ఈ 5 second trick పటిస్తాను, ఈ వీడియో నాకోసం పెట్టినట్టు అనిపించింది బ్రో , నాకు ఎప్పుడు inspiration or motivation కోసం మీ channels లో నే solution దొరుకుతుంది. మీరు ఎప్పుడు మాకు support ఇవ్వండి brother. 🤝 Thank you.
అన్న నీ వీడియోలు 2016 నుంచి నేను చూస్తున్నాను నాకు ఎంతో motivation గా చాలా ఉపయోగపడ్డాయి thank you so much కానీ ఈ మధ్య నుంచి మీ వీడియోలు చూస్తున్నాను కానీ నాకు మోటివేషన్ రావటం లేదు. జస్ట్ అలా చూస్తున్నంత సేపే ఉంటుంది తర్వాత ఉండటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. I'm help less
Thank you so much anna for your video❤️ Literally anna miru chesina oka video "5am ki leste success avuthama" chusanu appati nunchi chala gattiga try chesa anna but no use oka roju levadam inkoroju padukovadam edhe jarigedhi anna. Being a student anna maku chala pressures untay exactly miru ee video lo chepenattu same behaviour nadhi. Literally ee video chala useful anna naku. Once again thank you so much anna for this video❤️🙏🙏