OpenTube OpenTube

నల్లమల అడవుల్లో చెంచులు తినే ఆహారం ఇదే!|@ap39tv

ap39 tv

ap39 tv

1,780,029 views

#nallamalla #nallamalaforest #forest #gudem #chenchu #forestman #forestmanofindia #trendingnow #srisailam #forest #fooddonation #food #prasadam #nallamalaforest #shivadevotees #shivaratri  #srisailam #forest #nallamalla #iskon #iskontemple #temple #devotees #devotee #people #nandhana #vekanatreddy #srisailamahakshetram  #srisailamahakshetram #srisailadevasthanam #dornala #anantapur #mahashivaratri #shivaratri #shivaratri2025 #poor #poorpeople #poorpeoplestories #poorpeoplestories #poorpeoplehelp
Join this channel to get access to perks:
@ap39tv

20 Comments

@navilasathish2952-avatar
@navilasathish2952 1 year ago
ఇలాంటి వీడియో లు మరిన్ని చేసి వెలుగులో కి రాణి విశాలను వెలుగులోకివేసుకు రావాలని కోరుకుంటూ సల్మేరువు సూపర్ అన్న
@yesuratnam5077-avatar
@yesuratnam5077 1 year ago
ఆ చెంచు మహిళ చాలా బాగా మాట్లాడుతుంది. Tv 39 ఛానెల్ వారు చాలా కష్ట పడి, శ్రమతో విడియో చేశారు. Good luck.
@VenkeyM-m4n-avatar
@VenkeyM-m4n 1 year ago
వీళ్ళు నిజమైన స్వచమైనా ఆర్గానిక్ జీవితం గడుపుతున్నారు వీళ్లకు జీవితం మీద ఉన్న క్లారిటీ జ్ఞానం మనకు లేదు, నిజమైన స్వేచ్ఛ ప్రపంచం లో జీవిస్తున్నారు జై హింద్ 🔥🔥💘
@gattappak7750-avatar
@gattappak7750 1 year ago
చంచుల జీవన విధానం గురించి చాలా మంచి వీడియో తీసి బయటి సమాజానికి తెలియబరిచారు అభినందనలు అన్నగారు.
@chadalladevendra539-avatar
@chadalladevendra539 1 year ago
వీరి జీవితం చూపించడం తో మీరు ఇంకో మెట్టు ఎక్కారు అన్న
ఇలాగే మీరు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న అన్న
@mullakarimullah600-avatar
@mullakarimullah600 1 year ago
మంచి వీడియో చూపించారు యాంకర్ గారు మీకు ధన్యవాదములు
@RVRMusicchannel-avatar
@RVRMusicchannel 1 year ago (edited)
చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్లు... యాంకర్ గారు మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న చాలా బాగా అడుగుతున్నారు వాళ్ళని  👍👌🙏
@LakshmanaraoBhallamudi-z9y-avatar
@LakshmanaraoBhallamudi-z9y 1 year ago (edited)
చెంచులు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు. కాబట్టి యాంకర్లు కూడ కంత్రీ తెలుగు  (ఇంగ్లిష్ కలిపిన తెలుగు) కాకుండా వాళ్లకి అర్థమైన తెలుగే మాట్లాడాలి. మన తెలుగుతో ఇంగ్లిష్ కలిపి (అవసరం లేకపోయినా) మన మాతృ భాషను నాశనము చేసుకుంటున్నాము. మీరు మాత్రం వాళ్లతో చక్కటి తెలుగు మాట్లడేరు. అందుకు మీకు ధన్యవాదాలు.
@raniryali4002-avatar
@raniryali4002 1 year ago
స్వచ్ఛమైన మనసున్నవాళ్లు గిరిజన  ప్రజలు మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు సార్ 🙏🙏
@annadavasudha-avatar
@annadavasudha 1 year ago (edited)
Video bagundi bro..🎉tq.
mana patnavasula gurinchi eeme cheppina vishayam health gurichi, junk food thine manamu thelsukolamu.. that's why they are devine people..
@GuruswamySwamy-y5s-avatar
@GuruswamySwamy-y5s 1 year ago
చాలా చాలా మంచి వీడియో  వాళ్ల గురించి తీసిన దానికి చాలా థాంక్స్ గుడ్ జాబ్ అన్నా
@rangarajuphani8985-avatar
@rangarajuphani8985 1 year ago
చాలా మంచి వీడియో చూపించారు అన్న మీ వల్ల వాళ్ళకి ఏమన్నా మంచి జరిగితే చాలా మంచింది
@gandamallayallaiah7405-avatar
@gandamallayallaiah7405 1 year ago
🙏వీడియో అద్భుతం అన్నగారు,, చెంచుల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు ధన్యవాదాలు.. వీడియో చూస్తుంటే స్వయంగా అక్కడికి వెళ్లి చూసినట్టుంది థాంక్యూ (సీనియర్ జర్నలిస్టు నల్లగొండ తెలంగాణ ✍️)
@Maheshelectricks-avatar
@Maheshelectricks 1 year ago
మీ ప్రయత్నానికి జోహార్లు
YouTube lo మనీ కోసం అడ్డమైన వీడియోలు చేసేవాళ్లను ఎంతోమందిని చూస్తున్నాం ఇలాంటి కంటెంట్ ను అందించినందుకు ధన్యవాదాలు
@KRamu-x9c-avatar
@KRamu-x9c 1 year ago
హనుమంత రెడ్డి థాంక్యూ థాంక్యూ
@nnssrr7543-avatar
@nnssrr7543 1 year ago
చాలా మంచి వీడియో తీశారు సార్. అభినందనలు
@bashakhajipeta831-avatar
@bashakhajipeta831 1 year ago
Super chala kasta badi video chesinandu Ku thanks.
@SatyamVallaparapu-avatar
@SatyamVallaparapu 11 months ago
Best వీడియో
ఫ్రెష్ ఫుడ్
ఫ్రెష్ వాటర్
కల్తీలేని మనస్సులు  మనుషులు
@annadavasudha-avatar
@annadavasudha 1 year ago (edited)
Veeru..Prakruthi vadilo jivinche adavi biddalu..dhanya jeevulu..
 Every thing is NATURAL..🎉
 Ekkirala Bharadwaj master garu vrasina, Pakalapati guruvu gari charithra ane book lo ...veeri gurinchi entho goppaga,hrudyangaa vrasaaru..❤
@veerabrahamendracharyulu8935-avatar
@veerabrahamendracharyulu8935 1 year ago
కీకారణ్యం లో శ్రీశైలం  దేవాలయాన్ని  అప్పుడెప్పుడో ఎలా నిర్మించారో కదా  మహానుభావులు.....
సైలెంట్‌గా పెరుగుతున్న మానసిక రోగాలు| Dr. BALAJI GARUGU | PODCAST | @ap39tv thumbnail 1:44:55

సైలెంట్‌గా పెరుగుతున్న మానసిక రోగాలు| Dr. BALAJI GARUGU | PODCAST | @ap39tv

UMqi0fwQIQs-channel-avatar-ap39 tv

ap39 tv

20,000 views • 7 mo ago
Human Eaters | Cannibal Tribe | Papua | Uma Telugu Traveller thumbnail 25:59

Human Eaters | Cannibal Tribe | Papua | Uma Telugu Traveller

cbeOkTAai58-channel-avatar-Uma Telugu Traveller

Uma Telugu Traveller

2,200,000 views • 2 yr ago
Secret Village in Nallamala: Nekkanti Village. Lifestyle of the Chenchu Tribe in Nallamala Forest thumbnail 1:03:34

Secret Village in Nallamala: Nekkanti Village. Lifestyle of the Chenchu Tribe in Nallamala Forest

w2dgL_jZNh8-channel-avatar-Ontari Yatrikudu

Ontari Yatrikudu

157,000 views • 3 yr ago
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మారిన మహిళ..| GUNTAKAL POLICE |@ap39tv thumbnail 53:01

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మారిన మహిళ..| GUNTAKAL POLICE |@ap39tv

Vep1YNRLeXA-channel-avatar-ap39 tv

ap39 tv

647,000 views • 6 mo ago
ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నావా | Padmavyuham Episode | Dr Kalyan Chakravarthi & Advocate Ramya thumbnail 47:48

ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నావా | Padmavyuham Episode | Dr Kalyan Chakravarthi & Advocate Ramya

NLFGtnah2gc-channel-avatar-SumanTV MIX

SumanTV MIX

223,000 views • 1 mo ago
400 ఏళ్ల క్రితమే హెచ్చరిక! Brahmasri Dr. Krishnamacharya Guruji Interview | Veera Brahmendra Swamy thumbnail 1:07:17

400 ఏళ్ల క్రితమే హెచ్చరిక! Brahmasri Dr. Krishnamacharya Guruji Interview | Veera Brahmendra Swamy

9ns9UKcz8PM-channel-avatar-Political Scoop

Political Scoop

11,000 views • 1 day ago
Mannanur Forest Safari | Amrabad Tiger Reserve | Chandravva Explores MUNNAR Safari In Nallamala | V6 thumbnail 1:15:25

Mannanur Forest Safari | Amrabad Tiger Reserve | Chandravva Explores MUNNAR Safari In Nallamala | V6

w9D8YPhnl1o-channel-avatar-V6 News Telugu

V6 News Telugu

72,000 views • 9 mo ago
Dried Meat:గిరిజనులు పొగసూరులో ఆరబెట్టిన మాంసం🍗ఎలా వండుతారో చూడండి/Tribal flavours@TribalMirror  thumbnail 22:31

Dried Meat:గిరిజనులు పొగసూరులో ఆరబెట్టిన మాంసం🍗ఎలా వండుతారో చూడండి/Tribal flavours@TribalMirror

1Og_vLXjggY-channel-avatar-Tribal Mirror

Tribal Mirror

1,000,000 views • 3 mo ago
NIGHT MARKET అమ్మకానికి కూలీలు LABOUR MARKET IN ANDHRA చత్తీస్ గడ్ టూ తమిళనాడు వయా ఆంధ్రప్రదేశ్ thumbnail 12:21

NIGHT MARKET అమ్మకానికి కూలీలు LABOUR MARKET IN ANDHRA చత్తీస్ గడ్ టూ తమిళనాడు వయా ఆంధ్రప్రదేశ్

brkY_4QsMoU-channel-avatar-Village Van

Village Van

341,000 views • 1 mo ago
This Desert Looks Like Another Planet! 🌎 | Uyuni Bolivia 🇧🇴 | Uma Telugu Traveller thumbnail 37:18

This Desert Looks Like Another Planet! 🌎 | Uyuni Bolivia 🇧🇴 | Uma Telugu Traveller

clYf-v2L51c-channel-avatar-Uma Telugu Traveller

Uma Telugu Traveller

310,000 views • 23 hr ago
You'll be shocked to know what animals do at night! Amrabad Tiger Reserve | Nallamala Forest thumbnail 42:11

You'll be shocked to know what animals do at night! Amrabad Tiger Reserve | Nallamala Forest

TzLtfr-MFTQ-channel-avatar-iDream Prime

iDream Prime

416,000 views • 2 yr ago
నల్లమలలో ప్రతాపరుద్రుని రహస్య కోట. Great wall of Nallamala. Prataparudruni kota nallamala. Srisailam thumbnail 1:20:31

నల్లమలలో ప్రతాపరుద్రుని రహస్య కోట. Great wall of Nallamala. Prataparudruni kota nallamala. Srisailam

Y3m4xkqONwE-channel-avatar-Ontari Yatrikudu

Ontari Yatrikudu

42,000 views • 1 yr ago
Tribal Wild COOK in Rain☔️జోరువానలో అడవిలో తిరిగి తిరిగి తెచ్చిన కొండకూర👌 @TribalMirror  thumbnail 24:04

Tribal Wild COOK in Rain☔️జోరువానలో అడవిలో తిరిగి తిరిగి తెచ్చిన కొండకూర👌 @TribalMirror

fFLvUCNSNlA-channel-avatar-Tribal Mirror

Tribal Mirror

2,400,000 views • 1 yr ago
పొగమంచులో లంబసింగి చీకటిసంత/Tribal Market before the World wakesUp#lambasingi @TribalMirror thumbnail 32:30

పొగమంచులో లంబసింగి చీకటిసంత/Tribal Market before the World wakesUp#lambasingi @TribalMirror

ZTuiunypi0g-channel-avatar-Tribal Mirror

Tribal Mirror

1,200,000 views • 1 yr ago
దట్టమైన అడవిలో ఒంటరి బ్రతుకు:One family in dangerous jungle #maredumilli @TribalMirror thumbnail 24:47

దట్టమైన అడవిలో ఒంటరి బ్రతుకు:One family in dangerous jungle #maredumilli @TribalMirror

Ak8auAgyWgE-channel-avatar-Tribal Mirror

Tribal Mirror

1,100,000 views • 1 yr ago
నల్లమల చెంచుల జీవనవిధానం || Nallamala Chenchulu Culture And Lifestyle || Chenchu Penta || Nalgonda thumbnail 8:45

నల్లమల చెంచుల జీవనవిధానం || Nallamala Chenchulu Culture And Lifestyle || Chenchu Penta || Nalgonda

0JN2eJghln8-channel-avatar-OkTelugu Food & Travel

OkTelugu Food & Travel

216,000 views • 4 yr ago
We Found the Secret Middelagudi in the Srisailam Forest thumbnail 1:24:12

We Found the Secret Middelagudi in the Srisailam Forest

zvI98AGyExE-channel-avatar-Ontari Yatrikudu

Ontari Yatrikudu

3,000,000 views • 2 yr ago
Inside a Traditional Stone House in Nepal | Real Life in a Remote Himalayan Mountain Village  thumbnail 2:41:41

Inside a Traditional Stone House in Nepal | Real Life in a Remote Himalayan Mountain Village

3iGmlJRqdhM-channel-avatar-TheVillageNepal

TheVillageNepal

123,000 views • 6 days ago
Peacock Village in Forest : నెమళ్ళలోయ - ఈ గిరిజన గ్రామానికి అతిధులు ~ అడవి నెమళ్ళు @TribalMirror thumbnail 35:14

Peacock Village in Forest : నెమళ్ళలోయ - ఈ గిరిజన గ్రామానికి అతిధులు ~ అడవి నెమళ్ళు @TribalMirror

UenPDAHT1dc-channel-avatar-Tribal Mirror

Tribal Mirror

1,400,000 views • 1 yr ago
నల్లమల చెంచుల జీవనవిధానం: Nallamalla Forest Tribal People Lifestyle | Hidden Villages In Forest | BM thumbnail 17:31

నల్లమల చెంచుల జీవనవిధానం: Nallamalla Forest Tribal People Lifestyle | Hidden Villages In Forest | BM

PqOPPS0IM7w-channel-avatar-Bharathi TV

Bharathi TV

132,000 views • 3 yr ago

నల్లమల అడవుల్లో చెంచులు తినే ఆహారం ఇదే!|@ap39tv

ap39 tv

ap39 tv

1,780,029 views

#nallamalla #nallamalaforest #forest #gudem #chenchu #forestman #forestmanofindia #trendingnow #srisailam #forest #fooddonation #food #prasadam #nallamalaforest #shivadevotees #shivaratri  #srisailam #forest #nallamalla #iskon #iskontemple #temple #devotees #devotee #people #nandhana #vekanatreddy #srisailamahakshetram  #srisailamahakshetram #srisailadevasthanam #dornala #anantapur #mahashivaratri #shivaratri #shivaratri2025 #poor #poorpeople #poorpeoplestories #poorpeoplestories #poorpeoplehelp
Join this channel to get access to perks:
@ap39tv