పని చేయాలి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి, ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మనకు ఎటువంటి బాధ ఉండదు. ఏది శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం అనుకుంటే అశాశ్వతమైన వాటి పట్ల మనకు ఎక్కువ ఆశ ఉండదు. ఉన్నదానితో సంతృప్తి పొందగలం. భగవద్గీత లోని మంచి విషయాలను అందరికి తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.
ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానం పొందుటకు సమర్థుడు... అంటే మనసు ని అదుపు లో ఉంచుకోవడం అనే విషయాన్ని చెప్పారు బాగా explain చేశారు. అలాగే ఫలితం కంటే ముందు నిర్వహణ లోపం లేకుండా కర్తవ్యం నిర్వర్తించాలని చెప్పారు. మార్పు అనేది నిజం... ప్రతిదీ అంగీకరించక తప్పదు.
చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్ telugu combination లో అద్భుతంగా చెప్పారు భగవద్ గీత ఇదే టెంపో లో చెబితే తెలుగు యువత బాగుపడుతుంది సీరియస్ గా తీసుకొండి మీకు మాకు అందరికీ పుణ్యం
I strongly feel that "Karmanye Vaadhikaraste" is essence of Bhagavadgita. It describes the way of living life. Absolutely true, we have right on the action we perform but never on the result because multiple other factor also contribute the result not just your effort. Most practical and phenomenal.
Pllzzz దయ చేసి bhagavath gita meeda full series cheyanadi mi voice me deep explation chala bagundi ... It will very helpful to Telugu people I hope u understand 🙏🙏 .. plz do you dharma