అరుకు సంతలో ఎన్ని వింతలో... తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గిరిజన సంత..

Santosh chukka

Santosh chukka

694,768 views

అరుకు సంతలో ఎన్ని వింతలో... తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గిరిజన సంత..

అరకు సంత ఇది ఒక ప్రాచీన గిరిజనుల సంత.
ఈ సంతలో వారు పండించినటువంటి కూరగాయలు అనేక రకాలైన కొత్త ఆకుకూరలు సహజ సిద్ధంగా దొరికే నటువంటి అన్ని ఐటమ్స్ ఈ సంతలో దొరుకుతాయి.

అరకు సంత అంటే ఆంధ్రాలో మంచి సుప్రసిద్ధమైన సంత.
ఈ సంత వీడియోలను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము.

మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.