స్థానిక సంస్థలలో పట్టు కోల్పోకుండా ఉండడానికి ఇది Y C P పన్నుతున్న పన్నాగమేమో! జర జాగ్రత్త! బాబులూ! జిత్తులమారి ఎత్తులు వేయడంలో రాజకీయ పార్టీలు సర్వ సమర్ధులు
వాళ్లందర్నీ చేర్చుకుంటే టిడిపి కూడా అదే పరిస్థితి వస్తుంది వస్తున్నారు కదా అని అందర్నీ చేర్చుకుంటే వాళ్లు టిడిపిలో గొడవలు మొదలు పెడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్లతో