రాజును చూసిన కళ్ళ తో వేరేవాడిని చూస్తే మొత్తాలనిపిస్తదట . అభిజిత్ ని ముఖ్యంగా సన్నీ నీ చూసిన కంటితో వీరిని చూస్తుంటే ఏందిరా బిగ్బాసా మాకీ పెంట అనిపిస్తుంది .
రోహిత్ అంత వరస్ట్ కంటెస్టెంట్స్ ఎప్పుడు చూడలేదు రా బాబు. తన క్లోజ్ ఫ్రెండ్ చరణ్ కి ఒక్క ఓటు అయినా పడింది కనీసం అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా. అమన్ నీ ఎందుకు వేసావ్ అని కారణాలు అడుగుతున్నాడు . వీడెంత కన్నింగ్ వరస్ట్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్ చూడలేదు రా బాబు 😡🤦♂️
హౌస్ మేట్ చెప్పారు, అపూర్వ చరణ్ క్లియర్ గా వచ్చి చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, వీడు మారట్లేదు అని చివరికి తన ఫ్యాన్ తో కూడా చెప్పించారు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరు చెబుతున్నారు, అయినా మన పొట్టి నాయుడుకి గేమ్ ,బిగ్ బాస్ వద్దు _శాలిని పాపే ముద్దు🤦♂️😂
I know from starting onwards...debjani is the main culprit....silent ga guchuthadi...adi evaraina kanipedithene she will be out of the house ledu ante top5 pakka..