మేజర్. శ్రీ హర్షవర్ధన్ చావా- The Son of India, కి సెల్యూట్. చాలా చక్కగా ఆర్మీ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపర్చారు. ప్రభుత్వాలకి పిరికి తనం పోవాలి. డిఫెన్సెవారికీ యుద్ధనికి ఆర్డర్ ఇచ్చిన తరువాత, వారికీ పూర్తి స్వతంత్రత ఇవ్వాలి. టార్గెట్ పూర్తిగా రీచ్ అవ్వాలి.
మురళీధర్ గారి మీద మొదటి సారి కోపం చిరాకు కలిపి వచ్చాయి... మేజర్ గారు ఎంతో వివరం గా విశ్లేషిస్తూ సరిహద్దుల్లో నా భారత సైన్యం ఎంత కష్ట పడుతుందో,ఎంత సమన్వయం తో ముందుకు వెళ్తుందో చెప్తుంటే...మీరు ఆయన మాటలకి మధ్య లో అడ్డుపడుతున్నారు....అదే ఓవర్ లాప్ చేస్తున్నారు.. నా భారత సైన్యానికి సేవలందించిన మేజర్ గారి ఇంటర్వ్యూ మాకు అందించినందుకు ధన్యవాదాలు...🙏🔥
A grand salute to you Major Harshavardhan.. Very well said about army.. I'm naval officer wife and know about the risks etc.. But, I proudly can say that my husband and Son-in-law are serving the nation.. And I wish all your dreams/upliftment towards society/nation, come true..
Major harsh a vardhangaru you have done extraordinary interview very informative knowledgeable respectful person.very proud of telugu person achieving this position in your carrier.
A great interview,Hats off to sree Harsha Vardhan chawaa and the gentleman who interviewed him,we are much enlightened about various factors of Defence forces This type of interviews are highly useful to people especially youth,once again I thankyou theese gentle men,Bharat matha Kee jay
Most nd most inspirational interview ever seen....major vishnu vardhan lanti influencer ee present generation ni perfect ga guide chrstharanadam lo ee matram sandeham ledu....once again hats off to u....nd v keep make follow our younger generation 👍👍
ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. సార్ చెప్పిన మాటలు వింటే భవిష్యత్తులో ఇప్పుడున్న యువత చాలా బాగుపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు 🙏 ఐ లవ్ మై ఇండియా❤
Wonderful....out nd out Interview...by our Major mr.vishnu vardhan garu..so proud of ur major🙏🙏society responsibility gurinchi enta baga chepparu..u r a jewel of our Telugu s nd proud of our country major👍👍