ఎన్టీఆర్ గారూ రైతు గా చాలా నాటిమ్ చారు కాని విపుడు రైతు కూ కట్సాపడిన కానీ కష్టం తగిన ఫలితం అందడం లేధు వేడుకంటే నేనూ రైతు నే కాబట్టి వాకా యాపారి నాను వేళా మోషం చేశాడో చెపుతాను వినండి నేనూ మా నాన్న రెండూ నారా ఎకరాలు శేను చేశి పట్ట వారి పంట పడించాము అది చాలా బాగానే పండింది 120బస్టాలు అయనయి కాని యాపారి మమల్ని విత్త మోషం చేస్తాడని అనుకోలేదు 120బస్తాలు టాక్టర్ మిద వెకినా తర్వాత 1500కట్టి ఊరు లొ 1500కాటి ఊరు దటగానే మీలువాడు బస్తాకి 150రూపాయలు తాగిచ్చాడు అన్ని నా పొను కీ చేసి చెప్పాడు అపుడు నేను టాక్టరు కర్చు నేను పెట్టుకున్నాను ధాన్యం బస్తాలు వెనక్కి తీసుకొని రమన్నాను కాని యాపరి మా నాన్న దగ్గరికి వెళ్లి మీ అబాయి చాలా దారుణం గా మాట్లాడు మీ అబాయి చేపినంటూ వింటే మీ అప్పులు అనీ వేవరు తీరుస్తారు అన్ని మా నాన్న ను అ యాపరి చాలా బయపెట్టాడు ధనితో యాపరి చేపిన 1350రూపాయలకే అమావాలాషి వచ్చింది అపుడే అనిపించింది మల్లీ జన్మ అంటూ వుంటే రైతు గా పూటకూడదు అన్ని అనిపించింది భారతదేశంలో రైతుల పరిస్థితి య్యంత హీనంగా ఉందో తెలుసుకుంటే మంచిది.
Padavavanavasam,
Driver ramudu,movieupload
cheyyandi