Sree mathre namaha shivayagurave namaha om namonarayanaya om bagawathe vasudevaya raam laxman janaki jai boloo Hanumanki jai om Sree lalithadewyaa namahaa....🌺🪷🕉🙏🚩
గురువు గారికి పథాభి వందనాలు నాకు చాలా కాలం నుండి లలితమ్మ గురించి తెలుసుకోవాలి అని ఉండేది మీ ద్వారా అమ్మ గురించి తెలుసుకోవటం chala ఆనందం ga ఉంది గురువుగారు inkha మంచి మంచి విషయాలు తెలియ చేయాలి అని కోరుకుంటున్నాను
అవ్యాజ కరుణా మూర్తివి అమ్మ లలితా పరమేశ్వరి
శ్రీ మాత్రే నమః 🙏