ఇంత మంచి సినిమా గురించి మీరు వివరించి చెబుతూ ఉంటే కళ్ళముందు కట్టినట్లుగా ఉంది.. చూడాలని ఆశ కలుగుతుంది.. నిజమే దాసరి గారి అభిమానులు స్నేహితులు కృష్ణ గారి అభిమానులు స్నేహితులు చొరవ తీసుకుని.. ఈ సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన చారిత్రక అవసరం ఉంది. సాహో భరద్వాజ గారు.. చాలా చక్కగా సినిమా గురించి చెప్పారు.. సామాజిక బాధ్యత తో సుడిగుండాలు సినిమాలో కృష్ణ గారి గురువైన.. కృష్ణ గారిని పరిచయం చేసిన ఆదుర్తి ఏఎన్నార్ గార్లు.. చేసిన కర్తవ్య కార్యోన్ముఖం కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.. ఇక ప్రతి శుక్రవారం.. మాకు పండగే.. స్క్రీన్ ప్లే బై భరద్వాజ..S.P.B భరద్వాజ.. ప్రేక్షకులకు.. సినీ అభిమానులకు.. ఒక ఎన్సైక్లోపీడియా🎉❤ కంగ్రాట్యులేషన్స్ సర్ మీ కొత్త ప్రాజెక్టు కు. మీ అభిమానులకు.. మంచి సినిమా అభిమానులకు❤
దాసరి నారాయణరావు గారు దర్శకత్వం చేపట్టిన కొత్తల్లో చాలా చాలా ప్రయోగాత్మక సినిమాలు తీయడం... వాటిని ప్రజలు హర్షించే విధంగా తీయడం... ఎక్కువగా రంగ స్థల నటులనే కాకుండా కొత్త కొత్త నటీనటులతో కూడా అనేక సినిమాలు తీయడం, అవి ప్రజల్లో ఆదరణ పొందడం... అలా దాసరి నారాయణరావు సినిమాలు అంటే, అందులో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. తప్పకుండా చూడాలి అనే భావన ప్రేక్షకుల్లో తీసుకొని రాగలిగారు. ఇంచు మించు మనుషులంతా ఒక్కటే రామారావు గారితో తీసే ముందు వరకూ కూడా ఇలాంటి సినిమాలే ఎక్కువగా చేశారు. ఆయన పాత సినిమాలు చూస్తే ఎవరికైనా నచ్చుతాయి. ఎంతసేపూ సినిమాల ద్వారా ప్రేక్షకుల జేబులను ఎలా కొల్లగొట్టాలి అనేది కాకుండా... ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తీసేవారు. అందులో దాసరి నారాయణ రావు ముందు వరుసలో వుంటారు...
ఈ మూవీ స్టార్టింగ్ లో నటీనటుల ఎంపిక చేస్తూ దాసరి గారు చేసే ఇంటర్వ్యూ భలే ఫన్నీ గా ఉంటుంది. R. నారాయణ మూర్తి గారు, మురళి మోహన్ , మోహన్ బాబు గారు వస్తారు 😅
సాహో భరద్వాజ గారు.. చాలా చక్కగా సినిమా గురించి చెప్పారు.. సామాజిక బాధ్యత తో సుడిగుండాలు సినిమాలో కృష్ణ గారి గురువైన.. కృష్ణ గారిని పరిచయం చేసిన ఆదుర్తి ఏఎన్నార్ గార్లు.. చేసిన కర్తవ్య కార్యోన్ముఖం కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.. ఇక ప్రతి శుక్రవారం.. మాకు పండగే..
స్క్రీన్ ప్లే బై భరద్వాజ..S.P.B భరద్వాజ..
ప్రేక్షకులకు.. సినీ అభిమానులకు.. ఒక ఎన్సైక్లోపీడియా🎉❤ కంగ్రాట్యులేషన్స్ సర్ మీ కొత్త ప్రాజెక్టు కు. మీ అభిమానులకు.. మంచి సినిమా అభిమానులకు❤