కోటి జన్మల నుంచి చేసిన పాపములు పోవును రామ, నారాయణ, అనంత, ముకుంద, మధుసూధన, కృష్ణ, కేశవ, కంసారి, హరి, వైకుంఠ, వామన, యీ 11. నామములను నిరంతరం చదువుటు వల్లను చదివించుటలేదా, పలికించుట వల్లను వేలకొలది. కోట్ల జన్యముల నుంచి చేయు చూ వచ్చిన పాపముల నుండి విముక్తిడగును