ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన రైతు దంపతులు రమాదేవి–రాధాకృష్ణ గారి ఆయిల్‌పామ్ తోటలో అద్భుతమైన మార్పు కనిపించింది. దెబ్బతిన్న ఆయిల్‌పామ్ చెట్లు మళ్లీ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ రైతు దంపతులు తమ అనుభవాలను మనతో పంచుకున్నారు.