Voyager 1 చనిపోతోందా? NASA చేస్తున్న చివరి ప్రయత్నం | Voyager 1 mystery | MysteryVerse Telugu

MysteryVerse Telugu

MysteryVerse Telugu

84,921 views

Voyager 1 ఇప్పుడు ఎక్కడ ఉంది? అది భూమికి ఏం మెసేజ్ పంపిస్తోంది? 😳

1977 లో పైకి వెళ్ళిన ఒక చిన్న మెషిన్, ఇప్పటికీ 2,570 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి మనకి డేటా పంపుతోంది. కానీ ఇప్పుడు దాని పవర్ తగ్గిపోతోంది, దాన్ని బతికించడానికి NASA వాళ్ళే దాని పార్ట్స్ ని ఒక్కొక్కటిగా ఆఫ్ చేస్తున్నారు.

ఈ వీడియోలో చూద్దాం:
👉 Voyager 1 ఇప్పుడు అసలు ఎక్కడ ఉంది
👉 ఒక్క కమాండ్ కి 23 గంటలు ఎందుకు పడుతుంది
👉 అది పంపే మెసేజ్ లు నిజంగా ఏంటి
👉 2023 లో వచ్చిన పెద్ద సమస్య, దాన్ని ఎలా ఫిక్స్ చేశారు
👉 NASA "Big Bang" ప్లాన్
👉 Golden Record లో మన తెలుగు ఎందుకు ఉంది
👉 నవంబర్ 18 న జరగబోయే చరిత్రాత్మక మైల్ స్టోన్

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం MysteryVerse Telugu ని Subscribe చేసి, bell icon నొక్కండి 🔔

Voyager 1 కి మీరు ఒక్క మెసేజ్ పంపగలిగితే ఏం పంపుతారు? కామెంట్స్ లో చెప్పండి 👇

Source: NASA JPL Voyager mission page

#Voyager1 #NASA #SpaceTelugu #MysteryVerseTelugu