ప్రసాద్ గారు, మీరు చిరంజీవి గారి గురించి చెబుతుంటే,, మీ మీద కూడా గౌరవం రెట్టింపైంది, ,,, మీరు చెప్పిన ఇంటి సంగతి,, కలలు సంగతి వింటుంటే ఒక స్నేహానికి ఉన్న విలువ తెలుస్తుంది 🙏🙏
ఇంతమందికి చిరంజీవి గారు సహాయం చేశారు కదా ఆయన కష్ట సమయంలో వీళ్ళందరూ వెనకాల నుంచి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆయన మనసుకి ఒక మనిషి కూడా ప్రజారాజ్యం సమయంలో ముందుకు రాలే
చిరంజీవి గారు ఒకరోజులో భూదేవి తెలుగు సినిమా తీసిన రోజుల్లో ఇంటర్వ్యూ కి వెళితే తీసుకోవటం జరుగులేదు అప్పుడే ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చారు అప్పుడే తీసుకొని ఉంటే రిలీజ్ అయ్యేది. ఇంత వరకు డబ్బాలో నే ఉండింది. 1975- 1976 అనుకుంటా. డైరెక్టర్ సుగుంబాబు గారు....................................... ప్రతి నటుడు కష్ట పడకుండా పైకి రావటం కష్టం ఆ రోజుల్లో