కృష్ణభగవాన్ (కుట్ట బాబు ) గారు. 🙏🌹 వంశీ గారు నా, అభిమాన దర్శకులు. మహర్షి, సినిమా లో మీ పాత్ర అద్భుతం. రాఘవ గారు కూడా, చాలా బాగా చేసారా. నిశాంత కూడా, బాగా చేసారు. కానీ! సినిమా కి, నిశాంత week. కానీ, మంచి సినిమా. మిమ్మల్ని అప్పుడే చాలా ఇష్టపడ్డాను. Vizag, కైలాసపురం, గుడి భీమిలి,గుడి, shoot అద్భుతం. 🙏సర్ 🙏మేడం కళ్యాణి గారు. 🌹❤️
ఒట్టేసి చెపుతున్న కృష్ణభగవాన్ యాక్షన్ అంటే చాలా ఇష్టం తెల్లవారుజామున 2గం లకు మెలుకువ వచ్చింది చాలా ఎంజాయ్ చేశా మొత్తం రాజమండ్రి గుర్తుకు వచ్చింది మీరు యాక్షన్ కంటిన్యూ చెయ్యండి 😅😅😅😅😅😅😅😅
కృష్ణ భగవాన్ గారు మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏంటండీ ఈ బేవార్స్ గ్రూపులో చేరారు. రానినవ్వునవ్వుతూ ఉంటే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతుంది. ఈ జబర్దస్తీ బేవర్స్ గ్రూపు ఈటీవీ కి పట్టిన శని అని నేను అనుకుంటున్నాను. అసలు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఈ బేవార్స్ గ్రూపును సమర్థిస్తాడా మళ్లీ ప్రతి పండుగకు ఈ వెధవ గ్రూపు పై వస్తుంది. పండుగ రోజు ఏదైనా ఇంటర్నెట్ ఆశిస్తారు. కానీ ఈ చెత్త నాకొడుకులు చెత్త మాటలు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ కాలయాపన చేస్తారు. ఈ బేవార్స్ దరిద్రం ఎప్పుడు పోతుందో ఏమో మీరు మాత్రం ఇందులో నుండి బయటికి వెళ్ళండి.!