Ramprasad naresh ni ninu save chestara ani mata kuda ichadu bro ivala One man army laga okkade 2 tasks adi table 2nd position occupy chesaru full credits to ramprasad 👏👏 Ramprasad kosam oka like kotta bro
హౌస్ లో సెలబ్రిటీస్ కి చెప్పినా ప్రతి పని ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు .కానీ కామనర్స్ గా వెళ్లిన అగ్నిపరీక్ష బ్యాచ్ పెద్ద సెలబ్రిటీస్ లా ఫీల్ అయిపోతూ, సోఫాలో కూర్చొని మేకప్ వేసుకోవడం ,మాట్లాడడం, ఇదే పని, కనీసం వాళ్లకి ఇచ్చిన ఏ పని కూడా కరెక్ట్ గా చేయడం చేతకాదు కానీ కరెక్ట్ గా చేసేది ఏంటో తెలుసా మాట్లాడడం ,తినడం, టాస్క్ లు ఉంటే టాస్క్‌లు ఆడతారు ,లేదా సెలబ్రిటీస్ మీద చిన్న పాయింట్ దొరికిన అరవడం గొడవపడటం రెస్పెక్ట్ లేకుండా మీద మీదికి వెళ్ళిపోవడం చి వరస్ట్ అబ్బ కామనర్స్. వీళ్ళు కమనర్స్ ఏంట్రా బాబు నేనైతే కచ్చితంగా వాళ్లల మాత్రం ఉండను 🤦♂️😡
Is Rohit another Shanmukh ? | Bigg Boss 10 Telugu Main Episode Review | My Reviews Pavan