నమస్కారం గురువుగారు మేము సప్త శనివారం చేస్తున్నాము మూడో శనివారం మహాలయ అమావాస్య రోజు వస్తుంది ఉదయం శనివారం పూజ చేసుకొని మధ్యాహ్నం తర్పణాలు వదలవలెను చెప్పగలరు
నమస్కారమండి గురువుగారు కొంతమంది జ్యోతిష్యులు అంటున్నారు అమ్మానాన్నలో ఎవరో ఒకరు చనిపోతే వారు చనిపోయిన రోజును బియ్యం ఇవ్వాలి అంటున్నారు అది ఎంతవరకు నిజమో చెప్పండి గురువుగారు మాకు ఇందులో సందేహము ఉన్నది అలాగే తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోతే మహాలయ అమావాస్య రోజు బియ్యం ఇవ్వవచ్చా మాకు ఈ సందేహాన్ని నివృత్తి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జైశ్రీరామ్