తనను మోసం చేసిన భర్త… మళ్లీ లక్ష్మి ప్రేమను పొందగలడా? 😱💔 | Episode 3

katha chitranm

katha chitranm

16,058 views

తనను మోసం చేసిన అర్జున్… ఇప్పుడు మళ్లీ లక్ష్మి జీవితంలోకి వచ్చాడు! 😱💔
అర్జున్ చేసిన మోసం తర్వాత లక్ష్మి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది. తన కాళ్లపై తాను నిలబడి, ఒక పెద్ద international project headగా ఎదిగింది.
కానీ ఊహించని విధంగా అర్జున్ మళ్లీ లక్ష్మి ముందుకు వచ్చాడు.
అతను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాడా?
లక్ష్మి అతని ప్రేమను మళ్లీ అంగీకరిస్తుందా?
అర్జున్ చెప్పబోయే ఆ నిజం ఏంటి? 😱
👉 Episode 4లో అసలు నిజం బయటపడుతుందా?
❤️ Story నచ్చితే Like చేయండి
🔔 ఇలాంటి Telugu stories కోసం Subscribe చేయండి.
పల్లెటూరి అమ్మాయి అమెరికా కోడలు – Episode 3