కర్రె గుట్టలపైకి నా ప్రయాణం #Part-1 #karregutta #chattisgarh #mulugu #maoistattack #naxalsaria

JournalistPage

JournalistPage

348,719 views

తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్రేగుట్టల అటవీ ప్రాంతంలోకి నేను వెళ్లాను. వెంకటాపురం మండలం ముకునూరు పాలెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశించి క్రమక్రమంగా కర్రెగుట్టలు ప్రారంభమయ్యే చోటికి వెళ్ళాము. కర్రెగుట్టల పైకి పోవాలంటే, 1980 సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఏర్పాటు చేసిన ఇనుప మెట్లను ఎక్కాల్సిందే. ఎంతో జాగ్రత్తగా కర్రెగుట్టల పైకి ఎక్కాల్సి ఉంటుంది.
....
‪@Journalist_Page‬
....
#trending #viralpost #viralvideo #karregutta #maoistattack #maoism #maoists #naxalsaria #naxalsattack #chattisgarh #dandakaranya #crpf #crpfcamp #camando #drg #police #dgp #chattisgarhnews #telanganapolice #telangananews #landmine_tricks #landminetipsandtricks #bombsquad #bomblast #maoistencounter #maoistsurrender #maoistleader #encounternight #encounterdiaries #encounter #naxalencounter
....