#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#Basavaraju, #MaoistLeader, #NaxalLeader, #Revolutionary, #DreadedMaoist, #Ganapathy, #CPImaoist, #Naxal, #Naxalism, #Maoist, #LeftWingExtremism, #Insurgency, #RedCorridor, #NaxalAttacks, #MaoistViolence, #BreakingNews, #News, #CurrentAffairs, #IndiaNews, #Headlines, #TrendingNews, #LatestNews, #Encounter, #PoliceAction, #IndianHistory, #RevolutionaryMovement, #SocialJustice, #LandRights, #TribalRights, #AndhraPradesh, #Chhattisgarh, #Jharkhand, #Odisha, #Telangana, #Analysis, #Significance, #Impact, #IndianPolitics, #SecurityForces, #counterinsurgency
ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి || Top Maoist Leader Nambala Keshav Rao Killed ||
‘Brutal revolutionary’ behind most audacious Naxal attacks in history: Story & significance of Basavaraju, dreaded Maoist leader allegedly killed in encounter
https://indianexpress.com/article/exp...

ఎందరో ప్రతిభావంతులైన వారు వారెంచుకున్న మార్గం లో మనస్ఫూర్తిగా కొనసాగుతున్నారా? లేక తప్పనిసరి పరిస్థితులలో, కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ మార్గం నుంచి బయటపడలేకపోతున్నారా? అనే సందేహం కలుగుతూ ఉంటుంది. నక్సలైట్లు కూడా భారతీయులే, అనేక సందర్భలలో వారిని వాళ్ళ కన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఒకరినొకరు కలుసుకొని కొన్ని దశాబ్దాలు అయ్యుంటుంది.
గతంతో పోలిస్తే, మారిన ప్రపంచ రాజకీయ పరిస్థితులలో వారెంచుకున్న మార్గం భవిష్యత్తు లో కూడా పనిచేసే వీలుందా? అనే సైద్దాంతిక పునరాలోచన కు ఎప్పుడైనా ప్రయత్నించిందా? లేక కొన్ని రాజకీయ శక్తులు వారిని ఆ దిశగా ఆలోచింప చేస్తే అది తమ రాజకీయ ఆస్థిత్వానికి ముప్పు తెస్తుందా? అని వారిని ఉద్యమాల పేరిట అడవులకే పరిమితం చేసేరా? చేస్తున్నారా?వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, ఉద్యమంకోసమని, తమ జీవితాలనే త్యాగం చేసినవారికి ఏమి జరిగింది? గతంలో కూడా, కేంద్ర ప్రభుత్వం లో తమకు ఉన్న రాజకీయ పలుకుబడి తో, ఇంతటి ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఉద్యమ నాయకులను కాపాడగలిగింది అంటే అది బహుశా తమ ఆస్తిత్వం కోసం ఒకప్పుడు బలమైన ఆశయాలకు ఆకర్షింపబడి ఉద్యమంలో చేరిఎందరో ఉద్యమకారులు, వారికి ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రజా జీవితం లో కలవాలని ప్రయత్నించినా వారికి ఈ రాజకీయ శక్తులు తమ పబ్బం గడుపుకోవడానికి అడ్డం పడి వారిని అడవులకే పరిమితం చేసేరేమోనని అనిపిస్తోంది. ఈ విశ్లేషకులు అభిప్రాయపడినట్లుగా, ఇకనైనా పునరాలోచించుకుని, మీ ఆశయాలను సాధించడానికి ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రజలను చైతన్యపరచండి, మీరు అమానుషం గా ప్రాణాలు కోల్పోవడం ఎవరికి ఆమోదయోగ్యం కాకూడదు. సైద్ధాంతికంగా బద్ధ శత్రువులైన కేపిటలిస్టులు, సామ్యవాద, కమ్యూనిష్టు వాదులు ప్రపంచ పటం లో కలిసి పనిచేయడం మనం చూడడం లేదా? మరి ఆ మార్గం లో ఆలోచించుకోవడానికి మీకు అడ్డు పడుతున్నది ఎవరు? మిమ్మల్ని రక్షిస్తున్నామనే భావన తో ఈ శక్తులు" కొండలను జల్లెడ పట్టేరు, ఏమి సాధించేరు " అంటూ ప్రభుత్వాలను రెచగొట్టి మీ మీదకు సాయుధ బలగాలను ఉసిగొల్పి మీ ఉసురు తీస్తున్నారు, మీరు చనిపోయిన తరువాత " అమర్ రహే " అని నినదించినంత మాత్రాన పోయిన మీ విలువైన ప్రాణాలు తిరిగి రావు కదా! ఒక్కసారి పునరాలోచించండి, మారిన కాలానికి మనమనుసరిస్తున్న సిద్ధాంతం మనము ఆశించిన లక్ష్యాలను సాధించి పెడుతుందా?
ఉన్నత మైన ఆశయాలయాలతో ఉద్యమానికే మీ జీవితాన్ని అంకితం చేసి అమరులైన మీరు ధన్యులు 🙏 కానీ, ఇది ఎన్నాళ్ళు?