ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Homely Goshala with Native Cow || Prabhakar - Geeta

Raitu Nestham

Raitu Nestham

369,551 views

#Raitunestham                             #Goshala

సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి - గీతారెడ్డి దంపతులు.. దేశీ ఆవులతో గోశాల నిర్వహిస్తున్నారు. ఆవులు, దూడెలను కంటికి రెప్పలా కాపాడుకంటూ వాటితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. పశువులుగా కాకుండా... ఈ మూగజీవాలను తమ ఇంట్లో పిల్లల్లా పెంచుతున్నారు... ఈ వృద్ధ దంపతులు. పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. ఆవు, దూడ, కోడెలకు పేర్లు పెట్టి ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. దూడలకు కావాల్సినన్ని పాలు వదిలేసి... ఆ తర్వాత ఆవులు ఇచ్చినన్ని పాలతో నెయ్యి చేసి విక్రయిస్తున్నారు. గోశాల నిర్వహణతో తమకు మానసిక ప్రశాంతత దొరుకుతుందని.... ఈ పనులతో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని వివరించారు... ప్రభాకర్ రెడ్డి - గోతారెడ్డి.

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - Facebook: Rytunestham​..
☛ Follow us on - Twitter: rytunestham​​​​​​..
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------

ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం
ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం...

ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం
ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం ...

పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Country C...

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు ...

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉంటే.....

తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ ప...

మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ...

తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్త...

నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా || Far...

డెయిరీ నన్ను నిలబెట్టింది
లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70...

స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango Farm...

చీరల నీడన ఆకు కూరలు
చీరల నీడన ఆకు కూరలు || Shade Net with used...

కారం చేసి అమ్ముతున్నాం
రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేసి అమ్...​​

ఏడాదికి 10 టన్నుల తేనె
ఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey  || ...​​​

బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || 4 ఎకర...​​​​

2 ఎకరాల్లో దేశవాలి జామ
2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్ సమస్...​​​​​

5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || Ridge ...​​​​​​

ఈ ఎరువు ఒక్కటి చాలు
ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసుకోవచ్...​​​​​​​

డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || Doctor...​​​​​​​

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || Vasa ...​​​​​​​

పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష || ...​​​​​​​

ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || నవారా...​​​​​​​

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || P...​​​​​​​

దేశానికి రైతే ప్రాణం - Short Film
రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Short Fi...​​​​​​​

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivat...​​​​​​​

ఆయుర్వేద పాలు
లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Goshala...​​​​​​​

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, ...​​​​​​​

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rain wat...​​​​​​​

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-memories
Website: www.bensound.com
2.Music: bensound-tenderness
Website: www.bensound.com