ఈ పాట ఎన్ని సార్లు విన్నా.... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... నిరు పేద జీవితాలను పాట రూపంలో పాడి వినిపించి మా మనసులను ద్రవింపజేసిన మన గోరేటన్నకు శిరస్సు వంచి దండం పెడుతున్నా... ఈ పాట నేను పాడాను... చాలా మంది బాగా స్పందించారు.... నిజంగా గోరేటన్నకు నా హృదయ పూర్వక అభినందనలు....