బిత్తిరి సత్తి మన హస్యనటుడు తెలంగాణ యాసభాషలో సత్తి మాట్లాడే విధానం హాస్యం మే కావవచ్చు కాని ఆంద్ర వాళ్లు మన తెలంగాణ యాస భాషను చుసి ఈ రకంగా నవ్వి హేలన చేస్తారు. అది మన సత్తి చూపించినట్లుంది
కష్టపడి పైకొచ్చినారంటే రవితేజ గారు సభ్య సమాజం కోసం మంచి మెసేజ్ రావాలి కదా నేను కొత్తవి నే కదా నాలాంటి వాళ్ళు కొత్తలు కూడా రావాలని అన్నారు చూడు చాలా అభినందిస్తారు