ఈ సినిమా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అప్పుడు నా ఏజు 18 సంవత్సరాలు ఈ సినిమా నిన్నే ప్రేమిస్తా నువ్వు వస్తావని ఈ సినిమాలు చూస్తుంటే మళ్లీ దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి అనిపిస్తుంది 1.12.2024
ఈtvwin కి చాలా కృతజ్ఞతలు.. జీవితం లో ఒక మంచి అనుభూతి కి పునాది వేసిన సన్నివేశాన్ని యూట్యూబ్ లో మంచి క్వాలిటీ తో ఈ తరానికి, మాకు చూసుకోవడానికి వీలుగా అందించినందుకు
Nenu 10 th class chadhivetappudu vachindhi ee movie ❤❤13 October 2000 Jeevitham lo 10th class maruvalemu ❤❤ ee cenema maruvalemu ❤❤ antha connect ayipoyaanu 😢😢
గాలి పటం గగనానిద ఎగరేసే ఈ నెలాద,ఈ హృదయం ఈ చెలిమీద, మూడివేసే ఎంకొకరీద.😢😢❤❤ తనకి అర్ధం చేసుకోవటం రాదు,నాకు అర్ధం అయ్యేలా చెప్పటం రాదు.మన ఇద్దరి మధ్య Ego నే గెలుస్తుంది 🥲
My childhood movie.. ee scene vachinapaudu wistles and kekalu vinipinchai theatre lo.. peddollantha gola chesaru.. enta anukunna.. chuste mind blowing scene appatlo..