మనిషి జీవితంలో కొన్ని తప్పులు క్షమించ బడవ వచ్చు, కొన్ని తప్పులకు కాలమే మందు కావచ్చు, కానీ ఒక మనిషి తనకు నిజంగా అండగా నిలిచిన వ్యక్తిని తన అహంకారంతో క్షణిక మొహంతో కోల్పోతే, ఆ నష్టాన్ని ఎలాంటి సంపదతో ను తిరిగి కొనలేడు స్టోరీ బాగుంది hype పాయింట్స్ డన్ ❤❤
హాయ్ శ్రావణి గారు కథ బాగుంది ఒక మనిషి నిన్ను మోసం చేశాడని నీ జీవితం మోసం అయిపోయిందని కోవద్దు అన్న మాటలు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడ్డాయి ఆర్తి కి, తన తండ్రి మాటలు. మనం పడిపోయిన చోటే కూర్చుంటేనే ఓటమి అక్కడి నుంచి లేచి ముందుకు నడిస్తే అదే విజయం 100% కరెక్ట్ మంచి పదాలు, మంచి కథ హైప్ పాయింట్స్ డన్ ❤❤ రచయితకు ధన్యవాదములు ❤❤
Chala Mandi chesedi.. in search of iron loosing gold.. Chakkani bharya pillalu vunna kutumbanni.. vyasanalatho.. vere alavatlatho dooram chesukuni.. yenta bada padda tarvata use vundadu
Story is ok madam but repetition of sentences again and again. Same narration again and again if it is edited nearly 3 or 4 minutes would have been saved.
Wow wandrafulstorye story super emoshanala story challa challa bagunde eillantvu story kosam chustunamu eillantvu patandhe life ki chall tellevi avasaram aimmyalu ki 👌👌 story 🎉🎉🎉🎉